“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?

0
1K

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల…

‘మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ కాల్స్ చేసి, OTP తీసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని…

Fake job offers, loan apps, investment schemes పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు.

పోలీసులు ఏమంటున్నారంటే…

ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే వెంటనే స్పందించకూడదు… OTP, PIN వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి మోసాలకు గురైతే…

తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

కాబట్టి ప్రేక్షకులారా… జాగ్రత్తగా ఉండండి… అప్రమత్తంగా ఉండండి…

ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్‌ను follow చేయండి…

@Reporter SIVAJI

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to reinforce its position as one of India's leading mineral-producing...
By Fathima Safa 2026-07-03 15:04:59 0 94
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 260
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 230
Telangana
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్*
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్...
By Kadari Komuravelli 2026-04-15 13:40:13 0 484
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com