పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్.

0
192

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కింద వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన, ప్రభుత్వం పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నందున అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించి, గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని, అలాగే గ్రామాల స్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 188
Telangana
ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్.....!
ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్... భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు...
By Gujile Ramu 2026-09-19 00:05:44 0 52
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 226
Sports
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
By Dunna Jessicaruth 2026-05-20 05:39:45 0 109
Telangana
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...
By Sidhu Maroju 2026-04-16 07:10:14 0 356
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com