హిమాయతానగర్ గ్రామ చౌరస్తా లో ఆక్సిడెంట్

0
267

ఈరోజు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో సకాలంలో మన 4వ వార్డ్   షాబాద్ కిషన్ అన్న ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో ఉన్నత చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కిషన్ అన్న ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ ప్రజలకు ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు.

Search
Categories
Read More
Telangana
మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి...
By Chunarkar Jagadeesh 2026-05-28 17:25:33 0 454
Manipur
NIA Cracks Down on Manipur Violence with Key Arrests.
The National Investigation Agency (NIA) has arrested 10 individuals in connection with cases...
By Fathima Safa 2026-06-24 11:10:05 0 113
Telangana
నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
తేదీ:23.04.2026. నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-23 07:45:58 1 419
SURAKSHA
Durga Shanker Mishra: Transforming Cities Through Vision
A distinguished 1984-batch IAS officer whose leadership in urban development, infrastructure, and...
By Lokeshwari Panthadi 2026-07-31 05:54:58 0 117
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ పై దుండగులుదాడి
గుంటూరు...   గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య అసుపత్రి పై అర్ధరాత్రి దుండగులు...
By Rajini Kumari 2026-04-20 14:37:55 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com