హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.

0
205

మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం, తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులోని 3వ మలుపు వద్ద స్టీరింగ్ రాడ్డు కట్ అవ్వడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 292
Andhra Pradesh
కాపుల ద్రోహి వైయస్సార్సీపి అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్
*కాపుల ద్రోహి వైఎస్సార్‌        రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ...
By Benguluri Madhubabu 2026-06-25 11:34:59 0 202
Andhra Pradesh
పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక...
By Kothuru Murali 2026-04-13 08:06:25 0 153
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:15:10 0 3K
Telangana
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం ఎమ్మెల్యే కోవలక్ష్మి ధ్వజం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను...
By Chunarkar Jagadeesh 2026-09-02 12:08:37 0 386
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com