పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

0
196

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులు, పరిహారం అందడంలో జాప్యం కావడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీల సహకారంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రెండు రోజులుగా పరిహారం వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేసిన సహాయానికి రైతులు శనివారం తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
By Sidhu Maroju 2025-09-26 18:04:24 0 380
Andhra Pradesh
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది . నేను కలలో కూడా...
By Chennaiah Kati 2026-06-18 08:50:24 0 109
Telangana
"బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్...
By Sidhu Maroju 2026-05-30 08:38:18 0 197
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణంలో లో టీడీపీ బ్యానర్ల రగడ
పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను...
By Kothuru Murali 2026-03-10 15:36:16 0 215
Andhra Pradesh
పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు...
By Kothuru Murali 2026-06-07 06:16:25 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com