గోదావరిలో మునిగిన విద్యార్థికి ఎమ్మెల్యే నివాళి.
Posted 2026-03-22 06:16:17
0
210
భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి మృతి చెందిన విద్యార్థి సతీష్ మృతదేహం ఆదివారం వేకువజామున స్వగ్రామానికి చేరుకుంది. సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష వెంటనే పోతబోలు గ్రామం, కొయ్యలవారిపల్లికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇండియా తరపున మన వాల్మీకి ముద్దుబిడ్డ
గోల్ షాట్ బాల్ ఇంటర్నేషనల్ గేమ్ భూటన్ లో జరిగిన సందర్బంగా ఇండియా తరుపున మన వాల్మీకి ముద్దు బిడ్డ...
At a time 5 operations continue 36 hours
ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన...
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లు
పత్రికా ప్రకటన
విజయవాడ, తేదీ: 08.04.2026
*ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి...
Dhirendra Kumar Tiwari IAS: Shaping Digital Punjab
A 1994-batch Punjab-cadre IAS officer, Dhirendra Kumar Tiwari brings more than three decades of...
"పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి జోన్‌లోని బేగంపేట్ డివిజన్ పరిధిలో...