ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.

0
211

మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ ఆస్పత్రిలో దొంగతనం యత్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ వైద్యులు భయాందోళనల్లో ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ ఆస్పత్రుల సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు శనివారం తెలిపారు

Search
Categories
Read More
Meghalaya
Ensuring a Polio-Free Meghalaya: Grassroots Heroics
Meghalaya’s health department is intensifying its mission to keep the state polio-free...
By Lokeshwari Panthadi 2026-07-02 06:13:20 0 214
SURAKSHA
Kanwardeep Kaur, IPS: Courage, Compassion & Command
The Journey Begins "The true strength of policing lies not only...
By Fathima Safa 2026-07-28 10:11:55 0 148
Andhra Pradesh
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO
వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి...
By Boiena Rajesh 2026-03-05 08:13:06 0 241
Telangana
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల వంటా వార్పు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాల పాలనకు నిరసనగా...
By Chunarkar Jagadeesh 2026-09-04 11:29:30 0 429
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com