మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-03-21 07:48:47
0
282
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు మైనార్టీ నాయకులు రంజాన్ పండగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ నాయకులు ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా పరువులు ముస్లిం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోల్డ్ షాప్ లో యజమాని ఫిరోజ్ ఖాన్ సాదక్ ప్రసాద్ బాబును ఆలింగనం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Infrastructure & Weather
A major explosion at the Amona 220kV substation early Friday plunged several areas of Sanquelim...
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం
ఎవరిని విచారించాలనుకుంటున్నారో...
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
తేదీ:-24.06.2026,దోర్నాల ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు
ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు...
Askar Ali, IAS: A Visionary Administrator for Progress
The Journey Begins
"The true measure of public service is not the authority one...