ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి

0
260

రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం హస్నాపురం గ్రామం కొండా వాండ్లపల్లిలో ప్రభుత్వ అధికార మై టిడిపి గురించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సహదేవ రెడ్డి ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అన్నదాత సుఖీభవ గురించి మరియు ప్రభుత్వ పథకాలు అమలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది

Search
Categories
Read More
SURAKSHA
Arjun Sharma, IAS: Shaping Governance with Vision
The Journey Begins "True leadership is reflected not by authority, but by the...
By Fathima Safa 2026-07-29 05:09:22 0 110
Telangana
HC Grants Bail to Bandi Bhagirath.|
"₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted...
By Sidhu Maroju 2026-07-09 12:00:54 0 224
Odisha
Staff Protest Grounds "Ama Buses" in Bhubaneswar
Commuters in Bhubaneswar faced major disruptions today as 117 "Ama Bus" vehicles went completely...
By Dunna Jessicaruth 2026-05-18 10:00:35 0 99
Telangana
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 1K
Andhra Pradesh
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*     *అమరావతి*...
By Rajini Kumari 2026-05-08 13:40:56 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com