రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి

0
258

అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు మైనారిటీ నాయకులతో కలిసి తీర్థ ప్రాంతంలో పాల్గొన్నారు ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పవిత్ర పర్వదినము సమాజంలో శాంతితో ఐక్యతను మరింత భరోపదం చేయాలని ఆయన ఆకాంక్షించారు అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో స్నేహభావంతో కలిసి జీవించాలని సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు 

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి
 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే ...
By Avunoori Mahesh 2026-04-14 08:29:40 0 251
Andhra Pradesh
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-08 07:31:28 0 274
Karnataka
Karnataka Power Sector: Cabinet to Decide on Privatization
Deputy Chief Minister D.K. Shivakumar recently addressed escalating public and political...
By Lokeshwari Panthadi 2026-06-30 09:09:34 0 81
Andhra Pradesh
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-19 09:40:13 0 240
Telangana
తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి...
By Sunka Santhosh 2026-06-18 19:08:56 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com