పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

0
194

పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ వివాదంలో ఇరువర్గాలు గొడవ పడ్డారు. ఈ గొడవలో గిరీష్ కుమార్ (33) త్రీవంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు గిరీష్ కుమార్ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# తూర్పు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రష్యన్ ప్రతినిధి లియాగుట్ల జయరాములు
*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన*  *రష్యన్ ప్రతినిధి* *లియాగుట్ల జయరాములు*  ...
By Rajini Kumari 2025-12-31 10:18:18 0 253
Entertainment
Indian Stars Ignite the Red Carpet at Cannes Film Festival
The 2026 Cannes Film Festival has seen an extraordinary turnout from Indian cinema, captivating...
By Dunna Jessicaruth 2026-05-18 11:53:58 0 110
BMA
Predictive Patrols: Flawed Data Over-Polices Poor Areas
Predictive policing software utilizes historical arrest data to forecast where future crimes are...
By JoinBMA 2026-08-25 07:35:13 0 154
Bharat Aawaz
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
By Citizen Rights Council 2025-08-02 12:29:12 0 2K
Andhra Pradesh
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కడుపులో గడ్డను బిడ్డ అని తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేసిన ప్రభుత్వ డాక్టర్లు
*గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను ... బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు...
By Rajini Kumari 2026-03-12 13:32:39 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com