పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన బీరపంట

0
190

చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్ మిట్ట గ్రామంలో రైతు నూరుల్లాకు చెందిన ఎకరం బీరపంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతు గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలువురు రైతులు కూడా పంట నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
    APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!...
By Pagadala Venkateswar 2026-02-10 04:35:19 0 199
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 490
Andhra Pradesh
భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
*భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు*  ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని...
By Rajini Kumari 2025-12-14 13:24:56 0 265
Andhra Pradesh
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి...
By Pagadala Venkateswar 2026-04-08 06:03:02 0 222
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com