పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్

0
203

అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ చేశారు. వాహనం లోని మందులు, కండిషన్, క్లీనింగ్, రికార్డులను పరిశీలించారు. 104 వాహనం ద్వారా ప్రజలు వైద్య సేవలు, సదుపాయాలు వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో 104 వాహనాల్లో వివిధ వైద్య పరీక్షలు కూడా ప్రవేశపెడతారని తెలియజేశారు. ఈ తనిఖీలో సూపెరవైజర్ చంద్రమ్మ, ANM మహబూజాన్, డ్రైవర్ శ్రీకాంత్, డిఈఓ నరేష్, ఆశా వర్కర్స్ సుధా, గాయత్రి పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Mir Mohammed Ali, IAS: Inspiring Leadership in Public Service
The Journey Begins "The true measure of an administrator is not the authority...
By Fathima Safa 2026-07-15 10:18:07 0 128
Andhra Pradesh
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్...
By Gadiyapudi Narendra 2025-12-28 16:14:21 0 519
Andhra Pradesh
కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన
*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*   *సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని...
By Rajini Kumari 2026-04-04 15:01:06 0 277
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 87
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Gadiyapudi Narendra 2026-02-17 15:57:29 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com