అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.

0
188

అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ అల్లాహ్ దీవెనలు కలగాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ పండుగలు జిల్లాలో మతసామరస్యానికి, సమైక్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
New Minimum Wage Policy: A Milestone for DNHDD Workers
Effective July 1, 2026, the administration of Dadra & Nagar Haveli and Daman & Diu has...
By Lokeshwari Panthadi 2026-07-01 04:58:35 0 88
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:39 0 249
SURAKSHA
మహిళ భద్రత కోసం తెలంగాణ పోలీసుల ప్రత్యేక చర్యలు
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షీ టీమ్స్...
By Kalaga Sailaja 2026-06-25 05:56:37 0 92
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 248
Telangana
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా...
By Ellandula Sandeep 2025-12-25 07:18:29 0 714
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com