0
Comments
332
Views
ప్రీ---వెడ్డింగ్ షూట్లలో కొత్తదనం కోసం ఓ జంట నీటి కుంటలో విగతజీవుల్లా పడి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మొదట చూసి భయపడిన జనం, అది షూటింగ్ అని తెలిసి మండిపడుతున్నారు. వికృత కాన్సెప్టులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు