2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల

0
276

తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ యాస, భాష , తెలంగాణ సంస్కృతి ,తెలంగాణ పండుగ బతుకమ్మ నేపద్యంలో ఉత్తమమైన కుటుంబ ప్రేమకథ ని అల్లుకుని రచయిత మరియు దర్శకుడు గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డు లక్ష్యం గా ఉత్తమ సినిమా ,ఉత్తమ దర్శకుడు గా అవార్డులు తీసుకోవాల్లా పట్టుదల తో ఈ బతుకమ్మ కి మా బతుకమ్మ సినిమా వస్తుందని దర్శకుడు శ్రీనురావు పొన్నాల తెలిపాడు, గతేడాది నేను రచయిత మరియు దర్శకుడు గా చేసిన "ది లైఫ్ "షార్ట్ ఫిల్మ్ కి జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయనీ అదే స్ఫూర్తితో "బతుకమ్మ "కథ నీ ,మీ ముందుకు తెస్తున్నట్టు చెప్పారు మా "బతుకమ్మ" టీజర్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున  release చేస్తామని చెప్పారు,

Search
Categories
Read More
Andhra Pradesh
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Pagadala Venkateswar 2026-04-13 12:35:15 0 195
Telangana
తెలంగాణలో వాన జోరు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా,...
By G k Nookala 2026-07-30 10:29:23 0 145
Andhra Pradesh
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
By Pagadala Venkateswar 2026-04-20 03:26:41 0 139
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
By John Baji 2026-01-21 11:07:48 0 241
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 540
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com