టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
Posted 2026-03-18 13:52:05
0
703
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,
విజయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం,
రేపు ఉదయం 19-3-2026 6:00am గంటలకు.
రణస్థలం మండలం.ఎంపీ గారి స్వగ్రామం వి.ఎన్.పురం గ్రామంలో. శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకొని రైతులతో కలిసి "ఏరువాక" కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఉదయం 9:00am గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయంలో జరిగే శ్రీ పరాభవ నామ ఉగాది ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం నుండి పార్లమెంట్ పరిధిలో
పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి...
తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*
*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01...
M. T. Krishna Babu, IAS: Leading Public Governance
A Distinguished Civil Servant Driving Infrastructure, Investment, and Citizen-Centric Governance...
మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*ఆత్మకూరు, జనవరి 5:*
*అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్...
కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు
1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా...