హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|

0
260

హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని సుమారు 7 ఎకరాల భూమిలో “బతకమ్మ కుంట” పేరుతో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, నెల రోజుల్లోగా సంబంధిత బోర్డులను పూర్తిగా తొలగించి, ఆ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. భూమి స్వభావం, బోర్డుల ఏర్పాటు విధానం వంటి అంశాలపై వివరణ కోరిన హైకోర్టు, సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది.

ఈ పరిణామం నగరంలో హైడ్రా చర్యలపై మరింత చర్చకు దారితీసే అవకాశముంది.

#sidhumaroju

Alwal

 

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్...
By Sunka Santhosh 2026-06-12 18:33:29 0 141
BMA
Green Reporting: The Deadly Cost of Eco-Journalism
Environmental journalists face escalating dangers as they expose illegal logging, corporate...
By JoinBMA 2026-08-19 10:16:44 0 186
Telangana
"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో ...
By Sidhu Maroju 2026-06-01 14:07:15 0 410
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com