విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

0
681

నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్ఆర్పియం హైస్కూల్ లో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఉందని డొక్కా సీతమ్మ భోజనం పథకం లో భోజనం చాలా అద్భుతంగా ఉందని,కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం విద్యార్థులు ఆరోగ్యం, పాఠశాలల అభివృద్ధిని పాఠశాల అభివృద్ధికి కొరకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల విషయంలో నాణ్యత లేనిది సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
SURAKSHA
Tamil Nadu Police Heroes Rescue People During Flood Emergency Operations
: During northeast monsoon floods, Tamil Nadu Police acts as first responder. Officers use boats...
By Kalaga Sailaja 2026-07-02 04:48:14 0 233
SURAKSHA
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
By Kalaga Sailaja 2026-07-31 14:44:50 0 252
Andhra Pradesh
పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-05-30 14:01:10 0 122
Andhra Pradesh
మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్...
By Boiena Rajesh 2026-07-16 08:18:48 0 183
Andhra Pradesh
కార్యకర్తల సమావేశం లు సీఎం
తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం...
By Gitta Raju 2026-04-07 01:42:37 0 403
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com