రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-16 10:58:51
0
261
అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాలపై రైతులుకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులు కలిసి అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు గురించి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి స్థానిక ప్రజాపతినిధులు అధికారులు రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
చీరాల:చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను...
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
The Right to Opt-Out: Reforming Verification Workflow
A major factor in newsroom trauma is the lack of control. Office staff often have graphic...
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ...
హైదరాబాదులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి.|
హైదరాబాద్ : యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట...