ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
Posted 2026-03-01 04:17:20
0
224
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్.సి.సి. అవార్డు లభించింది. 16 ఏళ్లుగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఢిల్లీలో ఎన్.సి.సి. విభాగం డిజి కమాండేషన్ కార్డ్ అవార్డు విత్ బ్యాడ్జ్ ను ఎన్.సి.సి. దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఈ అవార్డును శనివారం చిత్తూరులోని 35 ఆంధ్ర ఎన్.సి.సి. బెటాలియన్ కార్యాలయంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల సిబ్బంది అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
నిజామాబాద్
ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం...
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో...