ఎన్నికల హామీలను అమలు చేయాలి

0
235

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ జేసీ రాజు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే ఐఆర్, పీఆర్సీలను అమలు చేసి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలు చేయడం లేదన్నారు. ఉగాదిలోగా హామీలను అమలు చేయాలని, లేదంటే పోరాడి సాధించుకుంటామని చెప్పారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
"కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను...
By Sidhu Maroju 2026-04-13 08:35:07 0 297
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 337
Telangana
రోడ్ల పై జాగ్రత్త వహించండి... ఆర్. వి. కె
నిన్న వైరా సమీపంలో జరిగిన యాక్సిడెంట్ ఘటన పై శత తారక ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్. వి. కె సానుభూతి...
By Krishna Balina 2026-01-17 10:12:30 0 304
Telangana
కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి..
KARIMNAGAR 
By Sunka Santhosh 2026-03-27 08:23:19 0 307
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com