పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి

0
616

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి పిలుపునిచ్చారు.

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆమె విద్యార్థులకు ఉచితంగా పరీక్ష కిట్లను రైటింగ్ పాడ్,పెన్, పెన్సిల్,స్కేల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె పలు కీలక సూచనలు చేశారు.పరీక్షా సమయంలో ఆవేశం చెందకుండా సబ్జెక్టుపై పూర్తి ఏకాగ్రత వహించాలని, ప్రశ్నాపత్రం పఠనం ప్రశ్న పత్రాన్ని ఇచ్చిన వెంటనే కంగారు పడకుండా,ఒకటికి రెండుసార్లు నిదానంగా చదివి అర్థం చేసుకోవాలి.సమయ పాలన పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి.తుది తనిఖీ సమాధాన పత్రం ఇచ్చే ముందు అన్ని ప్రశ్నలకు నంబర్లు సరిగా వేశామా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి.

తల్లిదండ్రుల పాత్ర ఈ కీలక సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా, వారికి ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి కోరారు. చివరగా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆమె 'ఆల్ ది బెస్ట్' తెలియజేశారు.

Search
Categories
Read More
Chandigarh
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...
By Bharat Aawaz 2025-07-17 05:59:21 0 2K
Andhra Pradesh
విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక
తమిళస్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:52:48 0 419
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 482
Andhra Pradesh
Chandrababu : దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. యూఏఈ మంత్రితో కీలక భేటీ.
దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో సమావేశం...
By Pagadala Venkateswar 2026-01-20 10:46:07 0 404
Andhra Pradesh
పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 19, 2025*...
By Rajini Kumari 2025-12-19 12:33:59 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com