అన్నమయ్య: ​టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ.

0
194

అన్నమయ్య జిల్లాలో సోమవారం, మార్చి 16 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనధికార వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధమని ఆయన పేర్కొన్నారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు మూసి ఉంచాలని ఆదేశించారు

Search
Categories
Read More
Mizoram
Mizoram Suffers ₹1,291 Crore Financial Disaster Blow
A devastating new report reviewed by the State Disaster Management Authority (SDMA) has revealed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:44:10 0 148
Kerala
Strengthening Healthcare Infrastructure Across Kerala
Kerala continues to enhance its healthcare infrastructure and public health programs to provide...
By Fathima Safa 2026-06-17 11:11:30 0 115
Andhra Pradesh
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...
By G k Nookala 2026-02-18 10:01:24 0 355
Andhra Pradesh
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-03-03 11:47:26 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com