అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.

0
192

తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నానని, తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని, నిజాయితీగా సేవ చేస్తూ ముందుకు సాగుతానని మై ఫోర్స్ మహేష్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి చెందిన భూమి ని పరిశీలిస్తున్నారు
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి...
By Chennaiah Kati 2026-02-08 05:52:09 0 309
Andhra Pradesh
పుంగనూరు: మైనర్లు వాహనాలు నడపడం నేరం: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే...
By Kothuru Murali 2026-05-14 13:11:59 0 129
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 277
Telangana
సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్ అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని ...
By Sidhu Maroju 2025-07-30 16:04:16 1 878
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com