ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
Posted 2026-03-15 10:34:26
0
283
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మంత్రిగారు పేర్కొన్నారు ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరుకానున్న మైనార్టీ న్యాయశాఖ మంత్రి యండి ఫరూక్ గారు పవిత్రమైన రంజాన్ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రవాణా యువ జన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇఫ్తార్ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు రాయచోట్లో కని విని ఎరగని రీతిలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు చక చక ఏర్పాటు చేస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ.
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
Char Dham Yatra Safety and Pre-Monsoon Strategy Prioritised
With the summer season peaking, Chief Minister Pushkar Singh Dhami directed state officials to...
Goa’s Muddy Marvel: The Vibrant Chikhal Kalo Celebration
Experience the infectious joy of Goa’s unique "mud bath" festival, Chikhal Kalo, held...
Combating Cyber Fraud: Lakshadweep’s 1930 Helpline Guide
n era of rising digital threats, the Lakshadweep Police are taking proactive steps to protect...