అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
Posted 2026-03-15 03:57:07
0
184
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని పోలీసులు పటిష్టంగా నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడం, నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ తనిఖీల్లో భాగంగా, పోలీసులు వాహనాలను తనిఖీ చేసి గంజాయి వంటి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారికి, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించని వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు జరిమానాలు విధించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో రోగులకు పండ్ల పంపిణీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి,...
పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను...
చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ...
అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.
నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి,...
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...