డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన... సూరారం పోలీసుల భారీ సదస్సు.|

0
203

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సైబరాబాద్ సీపీ మరియు కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సూరారం ఇన్స్పెక్టర్ (SHO) సుధీర్ కృష్ణ సుమారు 200 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 

డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే అనర్థాలను, అది యువత భవిష్యత్తును ఎలా చిన్నాభిన్నం చేస్తుందో వివరించారు. డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, మహిళల భద్రత (Women Safety) మరియు 'అరైవ్ అలైవ్' (Arrive Alive) ప్రోగ్రాంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు ఎస్ హెచ్ ఓ సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డీన్  సుమన్ చంద్ర, సూరారం ఎస్.ఐ మురళి గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

#sidhumaroji

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 219
Telangana
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
By Bheeshman King 2026-07-08 14:15:01 0 190
Andhra Pradesh
పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,...
By Pagadala Venkateswar 2026-09-02 09:25:43 0 85
Andhra Pradesh
యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.
  యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ...
By Pagadala Venkateswar 2026-06-20 13:31:40 0 102
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com