పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని

0
244

*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*

 

*పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*

 

*రామానాయుడుపేట సెంటర్ లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం*

 

*మరికాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న జనసేన నేతలు*

 

*శాంతిభద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు*

 

*పోలీసుల వలయాన్ని ఛేధించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసిన పేర్ని నాని*

 

*పేర్ని నానిని అడ్డుకున్న పోలీసులపై వాగ్వివాదానికి దిగిన పేర్ని నాని*

 

*పోలీసులపై తీవ్ర కంఠంతో విరుచుకుపడ్డ పేర్ని నాని*

 

*సెక్షన్ 30 ఉందని పోలీసులు చెప్పినా వినని పేర్ని నాని*

 

*మీకు ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదన్న పేర్ని నాని*

 

*కొద్దిసేపు వాగ్వివాదం అనంతరం కొంత వెనక్కి నెగ్గిన పేర్ని నాని*

Search
Categories
Read More
Telangana
Malkajgiri’s Pride: A Tribute to the Fearless Leader Eatala Rajender!|
Malkajgiri : A Leader of the Masses: Celebrating the Spirit of Eatala Rajender on His Birthday...
By Sidhu Maroju 2026-03-20 11:01:37 0 411
Andhra Pradesh
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు మండలం, బోధనంపాడు...
By Chennaiah Kati 2026-07-02 12:30:33 0 81
Telangana
కాలనీల ఆస్తులపై ఆంక్షలు.. ఇందిరాపార్క్‌కు అల్వాల్‌ బీజేపీ.|
● చింతల మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌కు బయలుదేరిన పార్టీ శ్రేణులు ● పలు కాలనీల...
By Sidhu Maroju 2026-09-05 11:18:22 0 160
Tamilnadu
Actor, Krishna, Detained By Chennai Police In Cocaine Case
So far, 22 individuals - including a few police personnel - have been arrested in connection with...
By Bharat Aawaz 2025-06-25 16:33:55 0 3K
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com