పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
Posted 2026-03-14 08:24:39
0
207
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పుంగనూరు నియోజకవర్గంలోని 37,191 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా 21.23 కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్, పుంగనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర
బాపట్ల,
సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా...
రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన...
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం...