అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
Posted 2026-03-14 03:12:09
0
186
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమచేయడం తెలిసిందే. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు అమాయక రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉందని, ఎవరైనా లింకులు పంపితే ఓపెన్ చేయొద్దని ఆయన సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్...
Madanapalle: మదనపల్లెలో ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం.
మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా...
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇసుక మాఫియా
కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న...