ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు

0
243

*ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*

 

*75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్య*

 

*ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు అంటూ ఎక్స్‌లో సీఎం వ్యాఖ్య* 

 

భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ..... నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్యగారు సాధిస్తున్న విజయాలు ఆదర్శం. రోశయ్యగారికి హృదయపూర్వక అభినందనలు.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Healthcare: Adopting the Jan Vishwas Act
The implementation of the Jan Vishwas (Amendment of Provisions) Act, 2026, marks a pivotal shift...
By Lokeshwari Panthadi 2026-06-27 06:51:28 0 82
BMA
Focus should be on alternative crops
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields...
By Boiena Rajesh 2026-08-12 07:22:17 1 137
SURAKSHA
AP పోలీసులు నేడు: రోడ్డు భద్రత కాపలాదారులుగా
నేడు AP ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలు కాపాడే పనిలో ఉన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ స్కూల్ జోన్లలో...
By Kalaga Sailaja 2026-07-04 09:28:39 0 163
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:21:35 0 188
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ సమీపంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పూజగాని పల్లి...
By Kothuru Murali 2026-06-23 15:10:56 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com