పుంగనూరు: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
Posted 2026-06-23 15:10:56
0
105
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ సమీపంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పూజగాని పల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ (34) తన భర్త మునిరాజాతో కలిసి బైకుపై చౌడేపల్లెకు వెళ్తుండగా, మార్గమధ్యంలో బైకు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి...
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Breaking...
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన...
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది....
*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..
భారత్ అవాజ్ న్యూస్ : 6...
Sujata Saunik IAS: Leading Maharashtra with Vision & Purpose
The Journey Begins
"Leadership is measured not by authority, but by the positive change it...
Dr. D. Manikandan, IAS: Driving Progress Through Service
A dedicated IAS officer of the AGMUT cadre, Dr. D. Manikandan has earned recognition for his...