పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
Posted 2026-03-13 13:26:53
0
202
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జనార్దన్‌కు చెందిన నీలగిరి మామిడి తోటలో మంటలు రేగినట్టు పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసినట్టు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదంలో రూ. 5 వేల నష్టం వాటిలినట్టు బాధితులు చెప్పారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ
విశాఖలో టెక్నాలజీ...
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
07-04-2026 Tue 08:05 | Andhra...
Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.
చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా...
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
Uttarakhand to Get AI-Enabled Healthcare Upgrades
In a major boost to Uttarakhand's medical infrastructure, the central government has approved the...