బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం.. రూ. 1.5 లక్షల నష్టం.

0
238

మదనపల్లి- పుంగనూరు రోడ్డులోని బసినికొండ వద్ద ఉన్న బాబ్జాన్ బాడీ బిల్డింగ్ షెడ్డులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంటలు పక్కనున్న ఇతర షెడ్లకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో...
By Rajini Kumari 2025-12-21 12:30:02 0 274
SURAKSHA
Dr. Lakshmisha G. IAS: Driving Excellence in Governance
A distinguished 2011-batch Andhra Pradesh cadre IAS officer, Dr. Lakshmisha G. has earned...
By Lokeshwari Panthadi 2026-07-16 11:47:12 0 350
Telangana
లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది...
By Sidhu Maroju 2026-01-25 16:28:33 0 238
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 123
BMA
Trustworthy News Will Define Media's Tomorrow
As the media industry continues to evolve, public trust will become its most valuable asset. In...
By JoinBMA 2026-08-20 09:38:15 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com