బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు

0
309

మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నివసిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా తమ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేట్ ,ఆస్తుల పైనా హైడ్రా (దౌర్జన్యం)  ఏంటి అంటు మహిళలు ప్రశ్నిస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Andhra Pradesh
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
By Pagadala Venkateswar 2026-05-16 05:01:55 0 122
Andhra Pradesh
ఎవరు దొంగలించలేని ఆస్తి విద్య ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు,
చీరాల  బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ విద్యార్థులు...
By Vadlamudi NagaVenkat 2026-05-08 07:42:01 0 251
Andhra Pradesh
మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-05-27 06:14:01 0 131
SURAKSHA
Anand Jain IPS: Leading J&K Armed Police with Vision
A seasoned IPS officer of the AGMUT cadre, Anand Jain has earned a reputation for strengthening...
By Lokeshwari Panthadi 2026-07-27 09:54:50 0 314
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com