మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.

0
199

మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం పూర్తయ్యాయి. వారపు సంతను ప్రసాద్ రూ. 24.50 లక్షలకు, వధశాలను రెడ్డి శంషీర్ రూ. 1.70 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తం రూ. 26.20 లక్షలు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరింది. దినసరి మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ వేలానికి ఎవరూ రాకపోవడంతో వాటిని ఈ నెల 24న మళ్లీ నిర్వహించనున్నారు.

Search
Categories
Read More
BMA
భార్యను దించి వెళ్తుండగా యాక్సిడెంట్.. భర్త మృతి
రణస్థలం మండలం నెలివాడ సమీపంలోని NH-16పై సోమవారం ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ మండలం...
By Boiena Rajesh 2026-07-14 05:03:48 0 165
Telangana
ఆల్వాల్ పోలీస్, వైద్యశాఖ, సంయుక్త దాడులు : నకిలీ డాక్టర్ ల అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య...
By Sidhu Maroju 2026-02-06 16:54:26 0 231
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 519
Telangana
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|
     సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి...
By Sidhu Maroju 2025-12-17 16:22:00 0 280
Telangana
ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం  మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఒక...
By Gandla Vaijanath 2026-07-20 10:23:55 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com