భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.

0
550

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సెబి  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. మూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక మార్కెట్ల నిర్మాణం, వాటి పనితీరు, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మార్కెట్ల పాత్ర, వాటిలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి విలువైన సమాచారం పొందారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ డా జి సాయి స్రవంతి, ఆచార్య సుజా ఎస్ నాయర్ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు​కంటెంట్: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు...
By Kalaga Sailaja 2026-06-30 09:14:11 0 131
Andhra Pradesh
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
By Gadiyapudi Narendra 2026-01-23 15:55:43 0 249
Andhra Pradesh
చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర
*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*   *టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*  ...
By Rajini Kumari 2025-12-21 09:13:41 0 520
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 968
Telangana
గోదావరిఖని : అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..!
పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన  నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి...
By Sunka Santhosh 2026-06-03 19:04:08 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com