మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
Posted 2026-03-11 03:13:37
0
211
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి మెడికల్ సూపర్ సూపరింటెండెంట్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం 86 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సగం కూడా లేకపోవడం శోచనీయమని, పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని పునీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తగినన్ని మందులను సరఫరా చేయాలని ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
ముస్లిం సోదరులకు తోఫా : మాజీ కార్పొరేటర్ ఉదారత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోలారంలోని తుర్కపల్లి జమా...
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T
The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...