మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.

0
212

మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి మెడికల్ సూపర్ సూపరింటెండెంట్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం 86 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సగం కూడా లేకపోవడం శోచనీయమని, పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని పునీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తగినన్ని మందులను సరఫరా చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'
మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా...
By Pagadala Venkateswar 2026-02-27 04:07:40 0 191
SURAKSHA
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...
By Lokeshwari Panthadi 2026-07-17 06:24:16 0 182
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Benguluri Madhubabu 2026-06-01 02:38:25 0 186
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షేర్ ఆటో
పుంగనూరు మండలం, గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు...
By Kothuru Murali 2026-02-17 07:55:06 0 204
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com