పుంగనూరు: పుంగనూరు నగిరిలో జాతరకు సిద్ధమైన ప్యాలెస్

0
255

పుంగనూరు పట్టణంలో మంగళ, బుధవారాలలో ప్రారంభమయ్యే సుగుటూరు గంగమ్మ జాతరకు జమీందారులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్యాలెస్, ఆలయ ఆవరణం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయ పాలకమండలి అధ్యక్షులు ప్రమాణ స్వీకారం
ఈరోజు రాయచోటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుమల శెట్టి మురళి...
By Benguluri Madhubabu 2026-02-05 02:44:45 0 219
Telangana
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
By Sidhu Maroju 2025-12-24 10:13:47 0 182
Telangana
భార్య సర్పంచ్ అయితే భర్తల పెత్తనం దేనికి.?
హైదరాబాద్ :  మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా? ఈసారి...
By Sidhu Maroju 2025-12-23 11:29:02 0 180
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల...
By Kothuru Murali 2026-02-14 08:05:54 0 127
Telangana
"మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా...
By Sidhu Maroju 2026-05-19 13:25:19 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com