ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ

0
325

విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం ఉదయం 11 గంటలకు .30 ఆసుపత్రులకు మంజూరైన భవన నిర్మాణాలు పనుముట్లు డస్టు బిన్లు .కాల్యూక్లాటర్. ప్యారా మాట్. టాయిలెట్ బృష్. బకెట్.మగ్గులు. మ్యాప్ కిట్స్. రూం స్ప్రే. బోర్ మేట్. కేబుల్ క్లాత్ . డోర్ కటిన్స్ .ను కేంద్రీయ బండారు పథకం క్రింద .ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు పంపిణీ చేశారు . ఈ పంపిణీ సందర్భంగా . కే జగన్మోహన డాక్టర్. డాక్టర్ కార్తీక్. సబార్డ్నెట్ రాము. డి ఇ ఓ సుష్మ.మరియుఆఫీస్ సిబ్బంది పాల్గొ న్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-03 06:20:09 0 175
SURAKSHA
. దిశ యాప్ - మహిళా రక్షణ
మహిళల భద్రత కోసం అత్యంత శక్తివంతమైన సాధనంగా 'దిశ యాప్' పనిచేస్తోంది. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కేవలం...
By Kalaga Sailaja 2026-06-29 07:38:39 0 232
Andhra Pradesh
ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ
ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి...
By Boiena Rajesh 2026-04-15 12:51:19 0 206
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో...
By Boiena Rajesh 2026-04-07 04:53:41 0 241
Andhra Pradesh
పేదల కళ్ళలో సంక్రాంతి వెలుగులు సంక్రాంతి కానుకగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ,13.01.2026*    *పేదల కళ్ళలో సం'క్రాంతి' వెలుగులు...*...
By Rajini Kumari 2026-01-13 15:54:27 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com