మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
Posted 2026-03-10 10:55:30
0
381
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ఫీజు వసూలు చేయాల్సి ఉండగా.. ఆ సమయానికి ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ACB అధికారులు దాడులు నిర్వహించి, ప్రతి స్కానింగ్ సెంటర్ వద్ద ఫీజుల వివరాలను ప్రదర్శించాలన్నారు. కానీ ఎవరు పాటించడంలేదని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని,...
వైసీపీ ర్యాలీకు అనుమతులు లేవు: సీఐ
బొబ్బిలి పట్టణంలో వైసీపీ ర్యాలీ, ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని బొబ్బలి పట్టణ సీఐ కె.నారాయణరావు...
Lakshadweep Police: Building Trust Through Community Policing
The Lakshadweep Police are redefining the traditional role of law enforcement by prioritizing...
భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్...