అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం

0
342

విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా కార్యకర్తలకు .8మంది ఏఎన్ ఎంలకు సమా వేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మన పీ హెచ్ సి పరిధిలోని ఆశా కార్యకర్తల ఇల్లు ఇల్లు తిరిగి గర్భిణులను గుర్తించి వారికి సరైన సలహాలు ఇవ్వడం. హెల్త్ కార్డులు ఇవ్వడం. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి అంతే కాకుండా ఏ ఎన్ ఎంలు అందుబాటులోని ప్రజలకు షుగర్. బి పీ. చెక్ చేసి మందులు ఇవ్వాలన్నారు. నెలలో ప్రతి మంగళ వారం జరగాల్సిన సమావేశం వాయిదా పడి ఉంది. అందుకే ఈ రోజు సమావేశం అయ్యా మని . రూరల్ ఏరియా లో ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి వారిని ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ఈసమావేశంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి గారు. కల్యాణి గారు తది తరులు హాజరయ్యారు

Search
Categories
Read More
Andhra Pradesh
National Road Safety Month
As part of the 37th National Road Safety Month, a "National Road Safety Walkathon" was organized...
By Terli Ashok 2026-01-25 05:22:18 0 330
Jharkhand
Jharkhand Boosts Employment and Startup Growth in 2026
Jharkhand has continued to strengthen employment generation and entrepreneurship initiatives...
By Fathima Safa 2026-07-01 09:51:12 0 183
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.
శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో...
By Pagadala Venkateswar 2026-06-06 05:45:29 0 120
Andhra Pradesh
కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ...
By Vinod Kumar 2026-09-11 10:22:58 0 175
Telangana
"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS)...
By Sidhu Maroju 2026-05-05 13:04:17 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com