రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.

0
303

మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మరో బైక్ పై ఉన్న కదిరికి చెందిన మురళి తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందాడు. వలసపల్లి గ్రామం కృష్ణాపురానికి చెందిన శివప్రసాద్(28) అతని బావమరిది మోహిత్ లు ఓ బైక్‌ పై వలసపల్లి కాలనీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

 

Search
Categories
Read More
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 249
Bihar
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
By Fathima Safa 2026-07-01 06:05:24 0 232
Andhra Pradesh
సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ...
By Ratna Sekhar 2026-03-10 15:08:36 0 1K
SURAKSHA
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
By Kalaga Sailaja 2026-07-31 14:44:50 0 249
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com