శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ
Posted 2026-03-10 08:45:09
0
159
గౌలిపుర హనుమాన్ నగర్ ఫేస్-3, లో శీశీశీ బంగారు మైసమ్మ దేవాలయ లొ 18వ వార్షిక మహోత్సవం బాగంగా ఈరోజ ఉదయం 5:30 నిలకు గణపతి పూజ, ప్రధాన కలశ స్థాపన, అమ్మ వారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చన మహ హారతి మరియు ఉదయం 8:30 నిలకు దేవీ హోమం ఙరిగింది. అనతరం ప్రసాద విస్తరణ జరిగింది. సాయంత్రం 6 గలకు లలిత సహస్రనామ పారాయణం రాత్రి 7 : 30 నిలకు అమ్మ వారికి నక్షత్ర హరతి, కుంకుమరచన ఙరుబడును అని ఆలయ కమిటి సభ్యులు రావుల నరేందర్ గారు చెప్పిరు. ఈ కార్యక్రంలొ సానిక ప్రఙలు మరియు కామిటి సభ్యులు సంతోష్ గారు, యదగిరి చారి గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ చారి గారు, యశ్వత్ గారు తదితరులు పాల్గొన్న రు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం...
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
ఇది తెలుగు హాస్యానికి,...