బుద్ధునికొండపై నిషేధాజ్ఞలు తొలగించాలి: సీఎంకు వినతి.
Posted 2026-03-10 04:42:04
0
179
మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి 'బాస్' వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత ఏడు నెలలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిలిచిపోవడంపై బౌద్ధుల ఆవేదనను సీఎంకు వివరించారు. బుద్ధవిహార అభివృద్ధికి 4.99 ఎకరాల భూమి కేటాయించాలని, 108 అడుగుల బుద్ధుని విగ్రహం, రోడ్డు, విద్యుత్ సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని...
"సైబర్ నేరాలపై అప్రమత్తం కావాలి.. ఆల్వాల్ పోలీసుల కీలక సూచనలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆల్వాల్ హిల్స్ కమిటీ...
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...