ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.
Posted 2026-03-09 08:07:33
0
168
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపిస్తూ వృద్ధదంపతులు షేక్ అబ్దుల్ మజీద్ (89), షేక్ షానాజ్ బేగం (65) సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను విషయమై మునిసిపల్ కార్యాలయంలో విచారించగా ఈ విషయం తెలిసిందని, ప్రస్తుతం కుమార్తె, అల్లుడు కలిసి తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అజిత్ సింగ్ నగర్ లోని భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా
అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ...
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
నిజామాబాద్
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ...
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
C M Revanth reddy
ఫిన్లాండ్, జర్మనీల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో...