ఆస్తిని మోసంగా రిజిస్టర్ చేయించుకున్న కూతురుపై వృద్ధదంపతుల ఫిర్యాదు.

0
167

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపిస్తూ వృద్ధదంపతులు షేక్ అబ్దుల్ మజీద్ (89), షేక్ షానాజ్ బేగం (65) సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను విషయమై మునిసిపల్ కార్యాలయంలో విచారించగా ఈ విషయం తెలిసిందని, ప్రస్తుతం కుమార్తె, అల్లుడు కలిసి తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా కురసాల కన్నబాబు
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని కార్మికులు భావిస్తున్నారు 10,000 మందిని తొలగించి...
By Rajini Kumari 2026-06-09 12:44:59 0 404
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
Andhra Pradesh
జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రచురణార్థం 19 డిసెంబర్ 2025 **జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో...
By Rajini Kumari 2025-12-19 12:07:00 0 433
SURAKSHA
Idashisha Nongrang, IPS: Meghalaya's Trailblazing Leader
A distinguished 1992-batch Indian Police Service officer of the Assam–Meghalaya cadre,...
By Lokeshwari Panthadi 2026-07-22 13:37:30 0 179
Odisha
Odisha Paves Way for a Green Energy Industrial Future
Odisha is aggressively accelerating its industrial growth by positioning itself as a premier hub...
By Lokeshwari Panthadi 2026-07-02 07:33:51 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com