మదనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
Posted 2026-03-09 05:44:37
0
328
మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 2190. 24 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళా అధికారులను, ఎన్జీవోలను ఘనంగా సత్కరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసు పదవీ విరమణ విధానం: సేవకు గౌరవం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు కొత్త పదవీ విరమణ విధానాన్ని ప్రకటించింది. పదవీ విరమణ పొందే...
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
Hargobinder Singh Dhaliwal, IPS: Leading with Courage & Vision
An accomplished AGMUT cadre IPS officer, Shri Hargobinder Singh Dhaliwal has built a...
3,000 New Patrol Vehicles Boost Police Response Time AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో స్పందన సమయాన్ని (response time) తగ్గించేందుకు 3,000 కొత్త...
క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
విజయవాడ నగరపాలక సంస్థ
16-05-2026
*క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్...